తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా ఉన్న కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఎసరు పెట్టేందుకు టిఆర్ఎస్ భారీ కసరత్తే చేస్తోంది. కొడంగల్ లో అభివృద్ధి నినాదంతో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. వారితోపాటు స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.

కొడంగల్ లో జరిగిన సభలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కోడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కొడంగల్ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసిఆర్ కోట్లాది నిధులు అందిస్తున్నారని చెప్పారు. రైతులకు ఎకరాకు రూ. 4 వేలు రెండు పంటలకు అందించే ఏర్పాటు తో పాటు, వ్యవసాయం కోసం 24 గంటల విద్యుత్ సరఫరా , మద్దతు ధరలను అందిస్తున్నామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళల పింఛన్ లు మహిళా సంక్షేమం కోసం అందిస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు కోట్లాది నిధులతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. గత రెండు ఏళ్ల లో రూ. 52 కోట్లు పంచాయితీ రాజ్ నిధులు అందించినామన్నారు.

ALSO READ:  ‍Why YSRCP Govt Vs Vakeel Saab Film Row Makes 'Bad Impression' On Public?

మంత్రి జూపల్లి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో బీటీ రోడ్లకు రూ. 140 కోట్లు అందించినట్లు చెప్పారు. అందులో కొడంగల్ కే 50 కోట్లు ఇచ్చామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పీఆర్ మంత్రి గా జానారెడ్డి కాలంలో కనీసం రూ. 2 కోట్లు అందించలేని దుస్థితి ఉండేదన్నారు. నాడు పైరవీలతో కాసులకు కక్కుర్తి పడేవారన్నారు. గ్రామాల నుంచి మండలాలకు, జిల్లా కేంద్రాలకు, రాష్ట్ర రాజధానికి రూ. 18 వేల కోట్లతో బీటీ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.

మొత్తానికి కొడంగల్ లో పాగా వేసేందుకు అధికార టిఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే చాలారోజులుగా ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నా.. రేవంత్ ను ఎదుర్కోవడంలో ఇంకా తడబడుతూనే ఉన్న పరిస్థితి ఉంది. #KhabarLive

12 COMMENTS

  1. I just want to tell you that I am all new to blogging and site-building and truly enjoyed you’re page. Very likely I’m want to bookmark your site . You amazingly have superb article content. Kudos for sharing with us your web site.

  2. MetroClick specializes in building completely interactive products like Photo Booth for rental or sale, Touch Screen Kiosks, Large Touch Screen Displays , Monitors, Digital Signages and experiences. With our own hardware production facility and in-house software development teams, we are able to achieve the highest level of customization and versatility for Photo Booths, Touch Screen Kiosks, Touch Screen Monitors and Digital Signage. Visit MetroClick at http://www.metroclick.com/ or , 121 Varick St, New York, NY 10013, +1 646-843-0888

  3. I just hope to advise you that I am new to putting up a blog and totally cherished your post. Quite possibly I am probably to store your blog post . You undoubtedly have memorable article content. Appreciate it for swapping with us your internet site information

  4. I got what you mean , thanks for posting .Woh I am pleased to find this website through google. “Those who corrupt the public mind are just as evil as those who steal from the public.” by Theodor Wiesengrund Adorno.

  5. I’m really impressed with your writing skills as well as with the layout on your blog. Is this a paid theme or did you modify it yourself? Anyway keep up the excellent quality writing, it is rare to see a great blog like this one these days..

  6. A lot of thanks for all your valuable work on this web page. Debby enjoys getting into internet research and it is easy to understand why. We notice all of the compelling ways you create useful ideas via the web blog and as well as cause response from others on the theme plus our simple princess is studying a lot. Take pleasure in the rest of the new year. You are always performing a splendid job.

  7. Wonderful goods from you, man. I’ve understand your stuff previous to and you’re just too great. I really like what you have acquired here, certainly like what you are stating and the way in which you say it. You make it entertaining and you still care for to keep it sensible. I can not wait to read much more from you. This is actually a tremendous website.

  8. As I website possessor I believe the content material here is rattling great , appreciate it for your efforts. You should keep it up forever! Best of luck.

  9. What i don’t understood is in fact how you are not really much more well-favored than you might be right now. You’re very intelligent. You recognize thus considerably in terms of this subject, made me individually imagine it from a lot of varied angles. Its like men and women don’t seem to be interested except it¡¦s one thing to accomplish with Girl gaga! Your personal stuffs outstanding. At all times maintain it up!

  10. Attractive section of content. I just stumbled upon your web site and in accession capital to assert that I get in fact enjoyed account your blog posts. Anyway I’ll be subscribing to your feeds and even I achievement you access consistently fast.

Comments are closed.