మరో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవానికి హైదరాబాద్ సిద్ధమైంది. జీవ సాంకేతిక, జీవశాస్త్ర (బయో టెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్) రంగంలో వస్తున్న మార్పులపై ఆసియాలోనే అతిపెద్ద బయో-ఏషియా సదస్సు గురువారం నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ) వేదికగా ప్రారంభంకానున్నది. మూడురోజులపాటు జరిగే బయో- ఏషియా ఎవాల్వింగ్ రెగ్యులేషన్ సదస్సును గురువారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.
సదస్సులో బిజినెస్-టు-బిజినెస్ (బీ టు బీ) సమావేశాల్లో 50కి పైగా దేశాల నుంచి 1200 మందికి పైగా పాల్గొంటారని, సుమారు వందమంది ప్రముఖులు ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే ప్రతిష్ఠాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఈ ఏడాది స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మిచెల్-ఎన్-హాల్ ఎంపికయ్యారు. సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ ఆయనకు అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇన్నోవేషన్ ఎక్స్‌పొనెన్షియల్ మెడిసిన్, బయో మార్కర్స్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్స్, డిజిటల్ హెల్త్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలపై ప్రధానంగా ప్రసంగించనున్నారు.
సదస్సును ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసింది. రాష్ట్రంలో లైఫ్‌సైన్సెస్, బయోటెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. దేశ, విదేశీ ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు, బయోసైన్స్‌లో వస్తున్న మార్పులు, కొత్త టెక్నాలజీపై సదస్సులో చర్చించనున్నారు. ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లోని ఆసియా దేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, రెగ్యులేటరీ సంస్థల ప్రతినిధులు సదస్సుకు హాజరుకానున్నారు. 23, 24 తేదీల్లో జీవసాంకేతికపరమైన అంశాలపై టెక్నికల్ సెషన్లు జరుగనున్నాయి. 23న సాయంత్రం జరిగే సెషన్‌లో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేశ్‌ప్రభు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పాల్గొననున్నారు. ప్రపంచ మార్కెట్లో వస్తున్న మార్పులు, అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. హెచ్‌ఐసీసీలో ఫార్మా అనుబంధరంగాలపై ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. 50కి పైగా దేశాలకు చెందిన కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులు, యంత్ర పరికరాలను ప్రదర్శించనున్నాయి.
లైఫ్‌సైన్సెస్ రంగంలో పరిశోధనలకు వేదికగా ఉన్న శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీని.. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు గురువారం ఉదయం సందర్శించనున్నారు. ప్రపంచస్థాయి సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించేందుకు ఈ సందర్శన ఉపయోగపడనుంది. 23న ఉదయం 10 గంటలకు నోవార్టిస్ ఫార్మా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీరాం అర్ధే, స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మిచెల్ ఎన్ హాల్ కీలకోపన్యాసం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు సీఈవో కాంక్లేవ్‌లో భాగంగా జరిగే చర్చలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, నోవార్టిస్ ఇండియా అధ్యక్షుడు జావెద్ జియా, డెలాయిట్ వైస్ చైర్మన్ గ్రేగోరి రే తదితరులు పాల్గొంటారు. #KhabarLive
I just want to tell you that I am just newbie to weblog and definitely liked your blog site. Most likely I’m planning to bookmark your site . You really have impressive writings. Thank you for revealing your blog.
MetroClick specializes in building completely interactive products like Photo Booth for rental or sale, Touch Screen Kiosks, Large Touch Screen Displays , Monitors, Digital Signages and experiences. With our own hardware production facility and in-house software development teams, we are able to achieve the highest level of customization and versatility for Photo Booths, Touch Screen Kiosks, Touch Screen Monitors and Digital Signage. Visit MetroClick at http://www.metroclick.com/ or , 121 Varick St, New York, NY 10013, +1 646-843-0888
Genuinely enlightening resources that you have remarked, warm regards for submitting.
Good day here, just turned out to be receptive to your blogging site through The Big G, and realized that it’s genuinely informational. I will truly appreciate should you decide retain this idea.
Some genuinely good information, Gladiola I found this. “True success is overcoming the fear of being unsuccessful.” by Paul Sweeney.
I have been surfing online more than 3 hours today, yet I never found any interesting article like yours. It’s pretty worth enough for me. In my view, if all webmasters and bloggers made good content as you did, the net will be much more useful than ever before.
certainly like your web-site however you need to test the spelling on several of your posts. Many of them are rife with spelling issues and I to find it very troublesome to tell the reality then again I¡¦ll certainly come back again.
It’s actually mostly close to impossible to come across well-informed viewers on this theme, but you look like you understand what exactly you’re preaching about! Gratitude
Very interesting information!Perfect just what I was searching for! “The whole point of getting things done is knowing what to leave undone.” by Lady Reading.
Google
Check beneath, are some completely unrelated internet websites to ours, nevertheless, they are most trustworthy sources that we use.
Comments are closed.